కవిత పార్టీ వెనుక డాడీ..?

కవిత పార్టీ పెట్టాలనే ఆలోచన చేశారా? 

On
కవిత పార్టీ వెనుక డాడీ..?
కవిత పార్టీ పెట్టాలనే ఆలోచన చేశారా?

ప్రస్తుత తరుణములో కొత్తపార్టీ అవసమని కారు బాస్ భావిస్తున్నార?

తెలంగాణ-సాయి సూర్య డెస్క్ :తెలంగాణలో కొత్త పార్టీ మనుగడ సాగిస్తుందా? కవిత పార్టీ పెట్టడం వెనుక ఉన్నది ఎవరు.? విడిపోయి, కలిసి ప్రభుత్వంలోకి వస్తారా? ఇదే అసలైన స్ట్రాటజీనా? ఈ పార్టీ, ఈ వ్యూహం వెనుక బాస్ ఉన్నారా? 

కవిత తెలంగాణలో పార్టీ పెడతారని ప్రచారం జోరుగా సాగుతోంది. కవిత పార్టీ పేరు, జెండా ఎజెండా కూడా ఫిక్స్ అయిందని తెగ వైరల్ అవుతోంది. పార్టీ ప్రకటనకు కూడా ముహూర్తం ఫిక్స్ అయిందని అంటున్నారు. 
తెలంగాణ ఆవిర్భావం దినోత్సవం రోజున పార్టీ ప్రకటిస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 
ఐతే కవిత పార్టీ ప్రకటన వెనుక ఆమె తండ్రి, బిఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఉన్నారని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. 

డాడీ పార్టీ పెట్టిస్తున్నారా?, బాస్ ఎత్తుగడనేనా?

పార్టీ ఎలా పెట్టాలి, ఎలా ప్రజల్లోకి తీసుకెళ్లాలి అని పూర్తి వ్యూహం తో ప్రణాళికలు రచిస్తున్నారు అని చెప్తున్నారు. 

Read More నిషేధిత ప్రాంతంలో ఇళ్ల నిర్మాణాలు వద్దు

గులాబీ నినాదం, విధానం - విభజించు పాలించు, డైవెర్షన్ పాలిటిక్స్, కోవర్ట్ పాలిటిక్స్ అని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. 
ప్రస్తుత తరుణములో కొత్తపార్టీ అవసమని కారు బాస్ భావిస్తున్నారు అనుబంటోంది. హరీష్ రావు కంటే ముందే కవితతో పార్టీ పెట్టించే యోచనలో ఉన్నట్టా? అని ప్రశ్నిస్తోంది. కాళేశ్వరం విచారణ నోటీసులు రాగానే కవిత డాడీ లేఖ లీక్ అయ్యింది. అమెరికాలో ఫోన్ ట్యాప్ ప్రభాకర్ రావు చుట్టూ ఉచ్చు బిగుస్తుంది అనగానే మిస్ వరల్డ్ బాగోతానికి తెరలేపిర్రు. ఈ కార్ రేసు విచారణ అనగానే మూసి అభివృద్ధికి అడ్డంకి చెయ్యాలె. ప్రతి అక్రమాన్ని వెలికి తీసినప్పుడల్లా డైవెర్షన్ పాలిటిక్స్ చెయ్యాలె అని కాంగ్రెస్ సోషల్ మీడియా సెల్ ఆరోపిస్తోంది. 

Read More Sarpanch elections:సర్పంచ్ ఎన్నికలకు రెడీ కండి..!

ప్రస్తుతం కేటీఆర్ పార్టీని నడుపుతున్నా..? అంతగా అనుకున్న ఆదరణ దక్కడం లేదు. మరో వైపు బీజేపీ రోజురోజుకు బలం పెంచుకుంటుంది. ఈ క్రమంలో బీజేపీని అడ్డుకోవడం చాలా ముఖ్యం. దీంతో కవితతో పార్టీ పెట్టించి..విడిగా పోటీ చేసి.. కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని వ్యూహం రచిస్తున్నారు. 
కవిత తో పార్టీ పెట్టిస్తే.. బిఆర్ ఎస్ పై వ్యతిరేక ఓటును చీల్చవచ్చని భావించినట్టు చెప్తున్నారు. 

Read More తుర్కయంజాల్ లో రేపు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు

ఐతే కవిత తో పార్టీ పెట్టించిన మాత్రాన..తమ పార్టీని అధికారంలోకి తీసుకురాగలరా? అనే ప్రశ్నలు వేస్తున్నారు.

Views: 323

About The Author

Latest News

hydra:హైడ్రాని లెక్కచేయని అక్రమార్కులు.  ఎఫ్ టి ఎల్ భూముల్లో మట్టి వస్తున్న కబ్జాదారులు hydra:హైడ్రాని లెక్కచేయని అక్రమార్కులు. ఎఫ్ టి ఎల్ భూముల్లో మట్టి వస్తున్న కబ్జాదారులు
తుర్కయంజాల్, రంగారెడ్డి జిల్లా: గంగరాయి చెరువు మాయం అవుతోంది. కబ్జాదారులు చెరువును పూడ్చేస్తూ.. కనుమరుగు చేస్తున్నారు. ఎన్ని ఫిర్యాదులు చేసినా.. హైడ్రా స్పందన కరువైంది. తుర్కయంజాల్ మున్సిపాలిటీ...
Kavitha :బీఆర్ఎస్‌లోని అగ్రనేతలే టార్గెట్‌గా ఆమె విమర్శనాస్త్రాలు . కొత్త పార్టీ పెడతారనే ఊహాగానాల నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత జోరు
నిషేధిత ప్రాంతంలో ఇళ్ల నిర్మాణాలు వద్దు
దోపిడీకి అడ్డాలుగా మీసేవ సెంటర్లు ఏ సేవ కావాలన్నా..భారీగా ఛార్జీ
తెలంగాణ కేబినెట్ విస్తరణకు రెడీ, కాంగ్రెస్ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్
Fake IAS :ఫేక్ ఐఏఎస్ కిలేడి ఆట కట్టించిన పోలీసులు
Banoth Madanlal:గుండెపోటుతోమాజీ ఎమ్మెల్యేమృతి