Banoth Madanlal:గుండెపోటుతోమాజీ ఎమ్మెల్యేమృతి

On
Banoth Madanlal:గుండెపోటుతోమాజీ ఎమ్మెల్యేమృతి
వైరా మాజీ ఎమ్మెల్యే బానోత్ మ‌ద‌న్‌లాల్

 BRS పార్టీలో తీవ్ర విషాదం

 హైద‌రాబాద్- సాయి సూర్య : వైరా మాజీ ఎమ్మెల్యే బానోత్ మ‌ద‌న్‌లాల్  గుండెపోటుతో ఏఐజీ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయంతుదిశ్వాస విడిచారు.మదన్ లాల్ మృతితో వైరా నియోజకవర్గ వ్యాప్తంగా విషాదఛాయలు నెలకొన్నాయి.  2014 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వైరా నియోజకవర్గం  నుంచి వైసీపీ త‌ర‌పున ఎమ్మెల్యేగా ఎన్నిక‌య్యారు. అనంత‌రం  బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు.       2018, 2023 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓట‌మి  చెందారు.ప్ర‌స్తుతం ఆయ‌న బీఆర్ఎస్ వైరా నియోజ‌క‌వ‌ర్గం ఇంచార్జిగా ఉన్నారు.గతవారం ఖమ్మంలోని ఆయన నివాసంలో వాంతులు వీరేచనాలు కావడంతో కుటుంబ సభ్యులు స్థానిక దవాఖానలో చేర్పించారు. అయితే మెరుగైన వైద్యం కోసం ఏఐజీ హాస్పిటల్‌కు తరలించిన‌ట్లు కుటుంబ స‌భ్యులు పేర్కొన్నారు.మ‌ద‌న్‌లాల్ మృతిప‌ట్ల బీఆర్ఎస్ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు సంతాపం ప్ర‌క‌టించారు. 

Views: 151

About The Author

Latest News

hydra:హైడ్రాని లెక్కచేయని అక్రమార్కులు.  ఎఫ్ టి ఎల్ భూముల్లో మట్టి వస్తున్న కబ్జాదారులు hydra:హైడ్రాని లెక్కచేయని అక్రమార్కులు. ఎఫ్ టి ఎల్ భూముల్లో మట్టి వస్తున్న కబ్జాదారులు
తుర్కయంజాల్, రంగారెడ్డి జిల్లా: గంగరాయి చెరువు మాయం అవుతోంది. కబ్జాదారులు చెరువును పూడ్చేస్తూ.. కనుమరుగు చేస్తున్నారు. ఎన్ని ఫిర్యాదులు చేసినా.. హైడ్రా స్పందన కరువైంది. తుర్కయంజాల్ మున్సిపాలిటీ...
Kavitha :బీఆర్ఎస్‌లోని అగ్రనేతలే టార్గెట్‌గా ఆమె విమర్శనాస్త్రాలు . కొత్త పార్టీ పెడతారనే ఊహాగానాల నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత జోరు
నిషేధిత ప్రాంతంలో ఇళ్ల నిర్మాణాలు వద్దు
దోపిడీకి అడ్డాలుగా మీసేవ సెంటర్లు ఏ సేవ కావాలన్నా..భారీగా ఛార్జీ
తెలంగాణ కేబినెట్ విస్తరణకు రెడీ, కాంగ్రెస్ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్
Fake IAS :ఫేక్ ఐఏఎస్ కిలేడి ఆట కట్టించిన పోలీసులు
Banoth Madanlal:గుండెపోటుతోమాజీ ఎమ్మెల్యేమృతి