రాజకీయం

తెలంగాణ  రాజకీయం 

మంత్రి పదవి ఆశవహులకు సీఎం రేవంత్ కౌంటర్

మంత్రి పదవి ఆశవహులకు సీఎం రేవంత్ కౌంటర్ ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం అసహనం జానారెడ్డితో సమావేశం తర్వాత సీఎం వ్యాఖ్యలు
Read More...
తెలంగాణ  రాజకీయం 

రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ నెంబర్ వన్ విలన్: కేసీఆర్

రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ నెంబర్ వన్ విలన్: కేసీఆర్ పహల్గామ్ దాడిలో మృతులకు నివాళి పదేళ్ల పాటు ధగధగలాడే తెలంగాణను తయారు చేశాం: కేసీఆర్ చంద్రబాబు తెలంగాణ పదమే ఉపయోగించకూడదన్నారు: కేసీఆర్ నకిలీ గాంధీలంటూ ఘాటు విమర్శలు మళ్లీ రాష్ట్రంలో 2014కి ముందు పరిస్థితులు హెచ్‌సీయూ యూనివర్శిటీ భూములు అమ్ముతారా? ఆపరేషన్ కగార్ ఆపేయాలి: కేసీఆర్ పోలీసులకు కేసీఆర్ వార్నింగ్
Read More...
తెలంగాణ  రాజకీయం 

TG BJP:తెలంగాణ బీజేపీ టార్గెట్ 2027..!

 TG BJP:తెలంగాణ బీజేపీ టార్గెట్ 2027..! తెలంగాణలో అధికారం కోసం బీజేపీ ప్రయత్నంఇప్పటి నుంచే వ్యూహాలు సిద్ధంబలం లేకున్న ఎమ్మెల్సీగా పోటీ
Read More...
ఆంధ్ర ప్రదేశ్  రాజకీయం 

Duvvada Srinivas: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు వైసీపీ బిగ్‌ షాక్‌

Duvvada Srinivas: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు వైసీపీ బిగ్‌ షాక్‌ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు వైసీపీ బిగ్‌ షాక్‌ ఇచ్చింది. వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు దువ్వాడను పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్టు పార్టీ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడినట్టు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో.. పార్టీ క్రమశిక్షణా కమిటీ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటనలో పేర్కొంది. ...
Read More...
తెలంగాణ  రాజకీయం 

BRS Silver Jubilee Celebrations:బీఆర్ఎస్ పార్టీ 25 ఏళ్ల  ప్రస్థానం

BRS Silver Jubilee Celebrations:బీఆర్ఎస్ పార్టీ 25 ఏళ్ల  ప్రస్థానం రజతోత్సవ వేడుకకు పోయి వద్దమా?గులాబీ పండుగ చూసి వద్దమా?  బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు సర్వం సిద్ధంగులాబీ పండుగకు సిద్ధమైన కేడర్రాష్ట్రమంతా ఏప్రిల్ 27న గులాబీ పండుగతెలంగాణనే ఊపిరిగా బతికిన పార్టీరజతోత్సవ వేడుకలకు సమాయత్తం
Read More...
తెలంగాణ  రాజకీయం 

BRS SilverJubilee:సిల్వర్ జూబ్లీ బహిరంగ సభనువిజయవంతం చేయాలి 

 BRS SilverJubilee:సిల్వర్ జూబ్లీ బహిరంగ సభనువిజయవంతం చేయాలి  మర్రిగూడ-సాయి సూర్య: వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తి లో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ యువజన నాయకుడు వల్లంల సంతోష్ యాదవ్ పిలుపునిచ్చారు.  సోమవారంఏర్పాటు చేసిన సమావేశం లో ఆయన మాట్లాడుతూ భారీ బహిరంగ సభలు నిర్వహించడంలో బీఆర్ఎస్ పార్టీని మించిన రాజకీయ పార్టీ లేదనన్నారు .సిల్వర్ జూబ్లీ బహిరంగ...
Read More...
తెలంగాణ  రాజకీయం 

Malreddy: మంత్రి పదవి రాకపోతే రాజీనామా చేస్తా- మల్ రెడ్డి రంగారెడ్డి

Malreddy: మంత్రి పదవి రాకపోతే రాజీనామా చేస్తా- మల్ రెడ్డి రంగారెడ్డి జిల్లాలో ఎవరికైనా ఒకరికి మంత్రి పదవి ఇవ్వాలి   
Read More...
ఆంధ్ర ప్రదేశ్  రాజకీయం 

visakha mayor:విశాఖ మేయర్ పీఠం కదిలింది

visakha mayor:విశాఖ మేయర్ పీఠం కదిలింది ఏపీలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేస్తున్నారు: జగన్ మేయర్ గొలగాని హరివెంకటకుమార్‌పై నెగ్గిన అవిశ్వాస తీర్మానం
Read More...
తెలంగాణ  రాజకీయం 

TG CONGRESS:ఎంత మంచి చేసినా.. ఈ వ్యతిరేకత ఎందుకు?

 TG CONGRESS:ఎంత మంచి చేసినా.. ఈ వ్యతిరేకత ఎందుకు? ప్రజలకు అందుబాటులో ఉన్నా ఎందుకు దగ్గర అవ్వకపోతున్నాం..? ఇలాంటి ప్రశ్నలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వెంటాడుతున్నాయ్.
Read More...
తెలంగాణ  రాజకీయం 

telangana :ఖబడ్దార్‌ బిడ్డా.......మంత్రి పదవి ఇవ్వకుంటే సీఎంనే దించేస్తాం..

 telangana :ఖబడ్దార్‌ బిడ్డా.......మంత్రి పదవి ఇవ్వకుంటే సీఎంనే దించేస్తాం..  *అగ్గి రాజేస్తున్న మంత్రి పదవుల అంశం*సీఎం, రెడ్డి సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ ఎమ్మెల్యే అనుచరులు లేఖ*శ్రీహరికి మంత్రి పదవి రాకుండా అడ్డుపడుతున్నది ఎవరు? 
Read More...
తెలంగాణ  రాజకీయం 

Rajagopal Reddy:కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డికి మొండి చెయ్యేనా?

Rajagopal Reddy:కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డికి మొండి చెయ్యేనా? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆశలు అడియాశలు.మంత్రి పదవి లేనట్టేనా?  మంత్రి పదవిపై ఆశలు నిరాశేనా? రాహుల్ గాంధీ రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చేందుకు సుముఖంగా లేరా? ఇప్పటికే మంత్రి పదవుల లిస్ట్ తయారైందా? రాజగోపాల్ రెడ్డి వల్లే కేబినెట్ విస్తరణ ఆలస్యం అయిందా? మరి ఆయన స్థానంలో రాహుల్ ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారు.?  రాజగోపాల్ రెడ్డిపై అసహనంగా రాహుల్ గాంధీమంత్రి పదవి ఇచ్చేందుకు వెనకడుతున్న హైకమాండ్ జానారెడ్డి లేఖ  ప్రభావం చూపిందా?
Read More...
తెలంగాణ  రాజకీయం 

Who will board the helicopter? Who will buy it?హెలికాప్టర్‌ ఎక్కేదెవరు? కొనేదెవరు? 

Who will board the helicopter? Who will buy it?హెలికాప్టర్‌ ఎక్కేదెవరు? కొనేదెవరు?  మంత్రుల మధ్య తీవ్ర విభేదాలుఖమ్మం, నల్గొండ నేతలపై రాజనర్సింహ ఫైర్‌రాజనర్సింహ శాఖలో భట్టి, కోమటిరెడ్డి చొరబడుతున్నారా?వారిద్దరికి రేవంత్‌ ఎందుకు ప్రాధాన్యమిస్తున్నారు?
Read More...