SSC result:పదో తరగతి ఫలితాల్లో ప్రభంజనం సృష్టించిన కృష్ణవేణి టాలెంట్ స్కూల్ (తుర్కయంజాల్ బ్రాంచ్)
100శాతం ఉత్తీర్ణత.
On
1.jpg)
తుర్కయంజాల్-సూర్య టుడే:తుర్కయంజాల్ మున్సిపల్ లోని శ్రీరామ్ నగర్ కాలనీ లోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులు బుధవారం విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యున్నతమైన ఫలితాలు సాధించి తమకు తామే సాటి అని నిరూపించుకోవడం జరిగింది. 573మార్కులతో జి. అక్షర ప్రథమ స్థానం కైవసం చేసుకోగా 567 మార్కులతో పి. రాంవివేక్ ద్వితీయ స్థానం కైవసం చేసుకోవడం జరిగింది.పాఠశాల డైరెక్టర్ బి. భవిత మాట్లాడుతూ తమ పాఠశాల విద్యార్థినీ, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నామని తెలిపారు. విద్యార్థుల పట్ల తాము ప్రత్యేకశ్రద్దతో అర్హత పొందిన అధ్యాపకుల చేత విద్యని బోధిస్తున్నామన్నారు. తమ పాఠశాల తరఫున అధిక మార్పులు సాధించడం గర్వంగా ఉందని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను డైరెక్టర్ బి. భవిత అభినందించారు.
Views: 46
Latest News
01 May 2025 17:53:02
తుర్కయంజాల్-సూర్య టుడే:తుర్కయంజాల్ మున్సిపల్ లోని శ్రీరామ్ నగర్ కాలనీ లోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులు బుధవారం విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యున్నతమైన ఫలితాలు సాధించి తమకు...