Category
Harish Rao #tg congress#Revanth Reddy#
తెలంగాణ  రాజకీయం 

42సార్లు ఢిల్లీ కి చక్కర్లు

42సార్లు ఢిల్లీ కి చక్కర్లు హైదరాబాద్‌,మే3(సాయి సూర్య):ఉపాధి హావిూ పనిదినాలు 2024-25 సంవత్సరానికి 12.22 కోట్ల నుంచి 6.5 కోట్లకు తగ్గాయని మాజీ మంత్రి, భారాస ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి 42 సార్లు దిల్లీ వెళ్లినా ఉపాధి పనిదినాలు సగం తగ్గాయని విమర్శించారు. విషయం తెలిసినా కాంగ్రెస్‌, భాజపా ఎంపీలు మౌనంగా ఉన్నారని మండిపడ్డారు. ఉపాధి హావిూ...
Read More...