Category
TELANGANA SARPANCH ELECTION #MINISTER PONGULETI SRINIVAS REDDY
తెలంగాణ  రాజకీయం 

సర్పంచ్ ఎన్నికలకు త్వరలో షెడ్యూల్ ,మొదట ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు

సర్పంచ్ ఎన్నికలకు త్వరలో షెడ్యూల్ ,మొదట ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు సాయిసూర్య-తెలంగాణ డెస్క్‌:తెలంగాణలోని ఏ గ్రామానికి వెళ్లినా.. ఒకటే చర్చ. ఈ సారి సర్పంచ్ ఎవరు అని. ఎవరు పోటీచేస్తున్నారు. ప్రభుత్వం ఎన్నికలు ఎప్పుడు పెడుతుంది. ఇంకా ఎన్ని రోజులు ఇలా అనే చర్చ . ఐతే ప్రభుత్వం ఈ ఎన్నికపై క్లారిటీ ఇవ్వడంలేదుగాని...మంత్రులు మాత్రం అప్పుడప్పుడు.. ఆశావహుల ఆశలు చిగురించేలా... కమ్మని మాటలు చెప్తున్నారు....
Read More...