best village police officer:ఉత్తమ విల్లెజ్ పోలీస్ ఆఫీసర్ గా ఎంపికై న గీత

On
best village police officer:ఉత్తమ విల్లెజ్ పోలీస్ ఆఫీసర్ గా ఎంపికై న గీత
 శాలువాతో సన్మానించిన యువజన  నాయకులు

మర్రిగూడ-సాయిసూర్య:మర్రిగూడ పోలీస్‌ స్టేషన్‌ లో కనిస్టేబుల్‌ గా విధులు నిర్వహిస్తున్న గీత  మండల పరిధిలోని  దామెరా భీమన పల్లి గ్రామంలో విలేజ్‌  పోలీస్ ఆఫీసర్ గానిర్వహిస్తున్నారు.విధులు సక్రమంగా నిర్వహిస్తున్న క్రమంలో ఉత్తమ విల్లెజ్ పోలీస్ ఆఫీసర్ గా ఎంపికై  నల్గొండ జిల్లా ఎస్‌పి  శరత్ చంద్రపవర్ చేతుల మీదిగా అవార్డు అందుకున్నారు.గురువారం సోషల్ జస్టిస్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీ నల్గొండ జిల్లా యువజన అధ్యక్షులు బొజ్జనగోని శ్రీకాంత్ ముదిరాజ్ అద్వర్యంలో  కనిస్టేబుల్‌  గీతను శాలువాతో సన్మానించి   శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొండూరు శేఖర్ గుప్తా, మెట్టు రమేష్, అంబళ్ల రవి గౌడ్, కర్నాటి సాయి గౌడ్ ,కొత్త శ్యాం తదితరులు ఉన్నారు..

Views: 55

About The Author

Latest News