pochampally-co-operative-urban-bank-పోచంపల్లి కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ తుర్కయంజాల్ శాఖ ప్రారంభోత్సవం

On
pochampally-co-operative-urban-bank-పోచంపల్లి కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ తుర్కయంజాల్ శాఖ ప్రారంభోత్సవం

తుర్కయంజాల్:  పోచంపల్లి కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ తుర్కయంజాల్ శాఖ ప్రారంభోత్సవ కార్యక్రమంలో  తెలంగాణ కో ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ వైస్ చైర్మన్, డీసీసీబీ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య పాల్గొన్నారు.  

WhatsApp Image 2025-04-23 at 16.42.56_d1f1a716

తుర్కయంజాల్‌లో నూతనంగా ఏర్పాటైన  పోచంపల్లి అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంక్‌ను ఆ బ్యాంక్ అధ్యక్షులు తడక రమేష్ ఆహ్వానం మేరకు ప్రారంభించారు.   ఈ సందర్భంగా కొత్తకుర్మ సత్తయ్య బ్యాంక్ లావాదేవీలు, రుణాలు అందజేత వంటి అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక మాజీ కౌన్సిలర్ ధనరాజ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు భీమ్ రెడ్డి,  పోచంపల్లి బ్యాంక్ వైస్ చైర్మన్ రాజేంద్రప్రసాద్, డైరెక్టర్లు, బ్యాంక్ సీఈఓ సీత శ్రీనివాస్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

Views: 228

Latest News

10th class results:పది ఫలితాల్లో సత్తా చాటిన కృష్ణవేణి టాలెంట్ స్కూల్( తుర్కయంజాల్ బ్రాంచ్) విద్యార్థులు. 10th class results:పది ఫలితాల్లో సత్తా చాటిన కృష్ణవేణి టాలెంట్ స్కూల్( తుర్కయంజాల్ బ్రాంచ్) విద్యార్థులు.
తుర్కయంజాల్,( సూర్య టుడే):పదవ తరగతి పరీక్ష ఫలితాలలోతుర్కయంజాల్ మున్సిపల్ పరిధి శ్రీరామ్ నగర్ కాలనీ లోని కృష్ణవేణి టాలెంట్  పాఠశాల విద్యార్థులు 19మంది విద్యార్థులకు గాను 19...
SSC result:పదో తరగతి ఫలితాల్లో ప్రభంజనం సృష్టించిన కృష్ణవేణి టాలెంట్ స్కూల్ (తుర్కయంజాల్ బ్రాంచ్)
దేశంలో జనాభా లెక్కలకు మోక్షం
పరిగి నియోజకవర్గం మన్నెగూడలో డీసీసీబీ నూతన శాఖ ఆవిష్కరణ
రాష్ట్రవ్యాప్తంగా అన్ని గొర్రెలకు ప్రభుత్వం ఇన్సూరెన్స్ చేయించాలి
మంత్రి పదవి ఆశవహులకు సీఎం రేవంత్ కౌంటర్
బీఆర్ఎస్ పార్టీకి హరీశ్ రావు దూరం అవుతున్నారా?