Category
#GMPS#HAYATHNAGAR#RANGAREDDY#
తెలంగాణ  జిల్లా వార్తలు 

రాష్ట్రవ్యాప్తంగా అన్ని గొర్రెలకు ప్రభుత్వం ఇన్సూరెన్స్ చేయించాలి

రాష్ట్రవ్యాప్తంగా అన్ని గొర్రెలకు ప్రభుత్వం ఇన్సూరెన్స్ చేయించాలి తుర్కయంజాల్ (సాయి సూర్య):రాష్ట్రవ్యాప్తంగా అన్ని గొర్రెలకు ప్రభుత్వం ఇన్సూరెన్స్ చేయించాలని GMPS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడుత రవిందర్ డిమాండ్ చేశారు. హయత్ నగర్ కోహెడను GMPS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడుత రవిందర్, GMPS రంగారెడ్డి జిల్లా కార్యదర్శి మల్లేష్ బృందం సందర్శించింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ... GMPS రాష్ట్ర ప్రధాన...
Read More...