IPL-2025లో మరో ఆసక్తికర పోరుకు రంగం

Another interesting battle awaits in IPL-2025

On
IPL-2025లో మరో ఆసక్తికర పోరుకు రంగం

IPL-2025లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ఉప్పల్‌ స్టేడియం వేదికగా ఆదివారం మధ్యాహ్నం జరగనున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్ - రాజస్థాన్‌ రాయల్స్‌ తలపడనున్నాయి. తుది జట్లు (అంచనా).. SRH: హెడ్, అభిషేక్‌, ఇషాన్‌(WK), క్లాసెన్, నితీశ్‌, కమిన్స్‌(C), చాహర్, హర్షల్‌, జంపా, షమి, ఉనద్కత్‌.RR: జైశ్వాల్, హెట్‌మైర్, నితీశ్‌ రాణా, ఆర్చర్, హసరంగ, జురెల్‌(WK), పరాగ్‌(C), శాంసన్/శుభం దూబే, తుషార్‌, తీక్షణ, సందీప్‌శర్మ.

Views: 29

Related Posts

Latest News

SSC result:పదో తరగతి ఫలితాల్లో ప్రభంజనం సృష్టించిన కృష్ణవేణి టాలెంట్ స్కూల్ (తుర్కయంజాల్ బ్రాంచ్) SSC result:పదో తరగతి ఫలితాల్లో ప్రభంజనం సృష్టించిన కృష్ణవేణి టాలెంట్ స్కూల్ (తుర్కయంజాల్ బ్రాంచ్)
తుర్కయంజాల్-సూర్య టుడే:తుర్కయంజాల్ మున్సిపల్ లోని శ్రీరామ్ నగర్  కాలనీ లోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులు బుధవారం విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యున్నతమైన ఫలితాలు సాధించి తమకు...
దేశంలో జనాభా లెక్కలకు మోక్షం
పరిగి నియోజకవర్గం మన్నెగూడలో డీసీసీబీ నూతన శాఖ ఆవిష్కరణ
రాష్ట్రవ్యాప్తంగా అన్ని గొర్రెలకు ప్రభుత్వం ఇన్సూరెన్స్ చేయించాలి
మంత్రి పదవి ఆశవహులకు సీఎం రేవంత్ కౌంటర్
బీఆర్ఎస్ పార్టీకి హరీశ్ రావు దూరం అవుతున్నారా? 
రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ నెంబర్ వన్ విలన్: కేసీఆర్