IPL Special:క్రికెట్‌ లవర్స్‌కు ఆర్టీసి శుభవార్త

ఉప్పల్‌ స్టేడియానికి ప్రత్యేక బస్సులు

On
IPL Special:క్రికెట్‌ లవర్స్‌కు ఆర్టీసి శుభవార్త

హైదరాబాద్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 18వ సీజన్‌ ప్రారంభమై.. మ్యాచ్‌లు ఉత్కంఠగా సాగుతున్న  క్రమంలో ఉప్పల్‌ స్టేడియంలో కూడా పలు మ్యాచ్‌లు నడుస్తున్నాయి. ఇప్పటికే ఓ మ్యాచ్‌ పూర్తయ్యింది. మరిన్ని మ్యాచ్‌లు నడవబోతున్నాయి. ఈ క్రమంలో తమ అభిమాన జట్లకు సపోర్ట్‌ చేస్తూ.. ఫ్యాన్స్‌ స్టేడియంలో సందడి చేస్తున్నారు. అలా స్టేడియంకు వెళ్లే ఫ్యాన్స్‌ కోసం ఆర్టిసి శుభవార్త అందించింది. ఐపిఎల్‌కి వచ్చే ఫ్యాన్స్‌కి ఇబ్బందులు కలుగకుండా గ్రేటర్‌లోని వివిధ ప్రాంతాల నుంచి ఉప్పల్‌కు ప్రత్యేక బస్సులను ఆపరేట్‌ చేస్తున్నట్లు- ప్రకటించింది. గ్రేటర్‌ పరిధిలోని 24 డిపోల నుంచి 60 ప్రత్యేక బస్సులను ఆపరేట్‌ చేయనున్నారు. ఉప్పల్‌లో ఐపిఎల్‌ మ్యాచులు జరిగే తేదీల్లో అంటే మార్చి 27, ఏప్రిల్‌ 6, ఏప్రిల్‌ 12, ఏప్రిల్‌ 23, మే 5, మే10, మే 20, మే 21 తేదీల్లో ఈ బస్సులు అందుబాటు-లో 
ఉండనున్నాయి.

Views: 12

Latest News

SSC result:పదో తరగతి ఫలితాల్లో ప్రభంజనం సృష్టించిన కృష్ణవేణి టాలెంట్ స్కూల్ (తుర్కయంజాల్ బ్రాంచ్) SSC result:పదో తరగతి ఫలితాల్లో ప్రభంజనం సృష్టించిన కృష్ణవేణి టాలెంట్ స్కూల్ (తుర్కయంజాల్ బ్రాంచ్)
తుర్కయంజాల్-సూర్య టుడే:తుర్కయంజాల్ మున్సిపల్ లోని శ్రీరామ్ నగర్  కాలనీ లోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులు బుధవారం విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యున్నతమైన ఫలితాలు సాధించి తమకు...
దేశంలో జనాభా లెక్కలకు మోక్షం
పరిగి నియోజకవర్గం మన్నెగూడలో డీసీసీబీ నూతన శాఖ ఆవిష్కరణ
రాష్ట్రవ్యాప్తంగా అన్ని గొర్రెలకు ప్రభుత్వం ఇన్సూరెన్స్ చేయించాలి
మంత్రి పదవి ఆశవహులకు సీఎం రేవంత్ కౌంటర్
బీఆర్ఎస్ పార్టీకి హరీశ్ రావు దూరం అవుతున్నారా? 
రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ నెంబర్ వన్ విలన్: కేసీఆర్