Category
#Chief Justice #Justice BR Gavai#
జాతీయం 

Justice BR Gavai :భారత నూతన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ 

Justice BR Gavai :భారత నూతన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌  సాయిసూర్య-న్యూ ఢీల్లీ: భారత సుప్రీంకోర్టు  52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ భూషణ్‌ రామకృష్ణ గవాయ్‌ (బీఆర్‌ గవాయ్‌) పదవిని అలంకరించారు.  భారత ప్రధాన న్యాయమూర్తి అయిన ఆరవ మరాఠీ వ్యక్తి జస్టిస్‌ భూషణ్‌ గవాయ్‌. ఆయన కంటే ముందు, జస్టిస్‌ పి.బి. గజేంద్ర గడ్కర్‌, జస్టిస్‌ వై.వి. చంద్రచూడ్‌, జస్టిస్‌ శరద్‌ బాబ్డే, జస్టిస్‌ ఉదయ్‌...
Read More...