Category
#APPSC# AP NEWS#
ఆంధ్ర ప్రదేశ్ 

Group 1 Paper Scam: గ్రూప్‌1 పేపర్లను ప్రైవేటు టీచర్లతో దిద్దించారా?

Group 1 Paper Scam:  గ్రూప్‌1 పేపర్లను ప్రైవేటు టీచర్లతో దిద్దించారా? ఆంధప్రదేశ్‌-సాయిసూర్య:ఆంధప్రదేశ్‌లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన గ్రూప్‌` 1 పరీక్షల జవాబు పత్రాల వాల్యుయేషన్‌ కేసుకు సంబంధించి పోలీసులు కోర్టుకు వెల్లడించిన అంశాలు చర్చనీయాంశంగా మారాయి. యూనివర్సిటీ ప్రొఫెసర్లతో దిద్దించాల్సిన గ్రూప్‌`1 పేపర్లను.. నిబంధనలు పక్కనపెట్టి, ప్రైవేటు టీచర్లతో మొక్కుబడిగా దిద్దించినట్టు తమ విచారణలో తేలిందని పోలీసులు చెబు తున్నారు. ఏపీపీఎస్‌సీ సమక్షంలో వర్సిటీల్లోని...
Read More...