Category
#tg bjp#burra narsaiah#
తెలంగాణ 

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం ఇబ్రహీంపట్నం నియోజకవర్గం తుర్కయంజాల్ మున్సిపాలిటీ తొర్రూరు పరిధిలో ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని భారతీయ జనతా పార్టీ తుర్కయంజాల్ మున్సిపాలిటీ అధ్యక్షులు ఎలిమినేటి నర్సింహా రెడ్డి గారి ఆధ్వర్యంలో సందర్శించడం జరిగింది. రైతులకు  జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అవకతవకలను పరిశీలించారు.  కనీస వసతులు కూడా లేని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గమనించి డాక్టర్ బూర నర్సయ్య ధాన్యం...
Read More...